Mon Dec 23 2024 13:39:19 GMT+0000 (Coordinated Universal Time)
బారత్ కు మరో పతకం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. హై జంప్ లో ప్రవీణ్ కుమార్ రజిత పతకాన్ని సాధించారు. ప్రవీణ్ కుమార్ ను ప్రధాని [more]
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. హై జంప్ లో ప్రవీణ్ కుమార్ రజిత పతకాన్ని సాధించారు. ప్రవీణ్ కుమార్ ను ప్రధాని [more]
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. హై జంప్ లో ప్రవీణ్ కుమార్ రజిత పతకాన్ని సాధించారు. ప్రవీణ్ కుమార్ ను ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పారాలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ పతకం సాధించినందుకు గర్వపడుతున్నానని మోదీ పేర్కొన్నారు. ఆయన కృషి, పట్టుదల ఈ విజయానికి నిదర్శనమని ప్రవీణ్ కుమార్ ను మోదీ కొనియాడారు.
Next Story