బ్రేకింగ్ : కాంగ్రెస్ కీలక నిర్ణయం
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి బయట నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం [more]
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి బయట నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం [more]
మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వానికి బయట నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శివసేన ప్రభుత్వంలో తాము చేరకుండా బయట నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్న అధిష్టానం ఈనిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకుని సోనియాగాంధీకి తెలిపారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు శివసేనకు మద్దతివ్వాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బయట నుంచి మద్దతివ్వడంతో ఎన్సీపీ కూడా మద్దతిస్తుంది. శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.