Sun Dec 22 2024 22:26:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీలో సెకండ్ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు విడుదల అవుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా తీవ్రతతో ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు విడుదల అవుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా తీవ్రతతో ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు విడుదల అవుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా తీవ్రతతో ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసింది. అయితే ఫలితాలలో విధివిధానాల కోసం ప్రభుత్వం ఛాయారతన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు నేడు ఆదిమూలపు సురేష్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నారు.
Next Story