ఐపీఎల్ వేలంలో కుర్రాళ్లదే... హవా..!
ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఇవాళ జైపూర్ లో జరిగింది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లల్లో కుర్రాళ్లను కొనుగోలు చేయడానికే ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆసక్తి చూపించాయి. తెలుగు కుర్రాడు హనుమ విహారిని రెండు కోట్లకు ఢిల్లీ కాపిటల్స్ దక్కించుకుంది. ఇక ఒకప్పుడు వెలుగు వెలిగి ఇదే ఐపీఎల్ లో రూ.16 కోట్లకు అమ్ముడుపోయిన యువరాజ్ సింగ్ ను రూ. 1 కోటికి కూడా కొనడానికి ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. స్వదేశీ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ ను ఏకంగా రూ.8.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
ఫ్రాంచైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు
హనుమ విహారి 2 కోట్లు ఢిల్లీ
షిమ్రన్ హెట్మ్యేర్ 4.2 కోట్లు బెంగళూరు
కార్లస్ బ్రాత్ వైట్ 5 కోట్లు కలకత్తా
గుర్కీరత్ సింగ్ 50 లక్షలు బెంగూళరు
హెన్రికీస్ 1 కోటి పంజాబ్
అక్షర్ పటేల్ 5 కోట్లు ఢిల్లీ
జాన్నీ బైర్స్టో 2.2 కోట్లు హైదరాబాద్
నిఖోలస్ పూరన్ 4.2 కోట్లు పంజాబ్
వృద్ధిమాన్ సాహ 1.2 కోట్లు హైదరాబాద్
ఉనాద్కత్ 8.4 కోట్లు రాజస్థాన్
ఇషాంత్ శర్మ 1.1 కోట్లు ఢిల్లీ
లసిత్ మలింగ 2 కోట్లు ముంబయి
మహమ్మద్ షమీ 4.8 కోట్లు పంజాబ్
వరుణ్ ఆరోన్ 2.4 కోట్లు రాజస్థాన్
మోహిత్ శర్మ 5 కోట్లు చెన్నై
దేవ్ దత్ పడిక్కల్ 20 లక్షలు బెంగళూరు
ఆన్మోల్ ప్రీత్ సింగ్ 80 లక్షలు ముంబయి
సర్ఫరాజ్ ఖాన్ 25 లక్షలు పంజాబ్
శివం దూబే 5 కోట్లు బెంగళూరు
వరుణ్ చక్రవర్తి 8.4 కోట్లు పంజాబ్
అంకుష్ బైన్స్ 20 లక్షలు ఢిల్లీ
నాతు సింగ్ 20 లక్షలు ఢిల్లీ
అమ్ముడవని ఆటగాళ్లు
మనోజ్ తివారి, ఛటేశ్వర్ పుజారా, బ్రెండన్ మెక్కల్లమ్, మార్టిన్ గుప్ తిల్, యువరాజ్ సింగ్, నమన్ ఓఝా, రాహుల్ శర్మ,