Sun Dec 22 2024 20:13:20 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో బయటపడ్డ ఐసిస్ లింకులు
హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాది బాసిత్ ఇచ్చిన సమాచారంతో మైలార్ దేవ్ పల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీ ఎనిమిది ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు [more]
హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాది బాసిత్ ఇచ్చిన సమాచారంతో మైలార్ దేవ్ పల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీ ఎనిమిది ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు [more]
హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాది బాసిత్ ఇచ్చిన సమాచారంతో మైలార్ దేవ్ పల్లి శాస్త్రిపురంలోని కింగ్స్ కాలనీ ఎనిమిది ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ఇక్కడి ఓ ఇంట్లో మూడు నెలలుగా నివాసముంటున్న తాహన్ అనే యువకుడికి ఐసిస్ తో లింకులు ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాహన్ ఆరు నెలల క్రితం నగరానికి వచ్చినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆయన భార్యను కూడా ఎన్ఐఏ విచారించింది.
Next Story