Mon Dec 23 2024 05:56:51 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఐటీ గ్రిడ్స్ సంస్థ సీజ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ కేసులో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సిట్ సీజ్ చేసింది. రెండు రోజులుగా ఈ సంస్థ [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ కేసులో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సిట్ సీజ్ చేసింది. రెండు రోజులుగా ఈ సంస్థ [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ కేసులో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సిట్ సీజ్ చేసింది. రెండు రోజులుగా ఈ సంస్థ కార్యాలయంలో సిట్ సోదాలు చేస్తోంది. డేటాకు సంబంధించిన పలు హార్డ్ డిస్క్ లు, కంప్యూటర్లను సిట్ స్వాధీనం చేసుకుంది. ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఇక, ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇతడిని పట్టుకునేందుకు సిట్ బృందం గాలింపు చేపడుతోంది.
Next Story