Mon Dec 23 2024 09:25:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఓ వైపు బాబు సభ… మరోవైపు ఐటీ దాడులు
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఐటీ దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే, గురజాలలో ముఖ్యమంత్రి [more]
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఐటీ దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే, గురజాలలో ముఖ్యమంత్రి [more]
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఐటీ దాడులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీపీ కాంతారావు ఇంట్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అయితే, గురజాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారసభ జరుగుతుండగానే ఈ దాడులు జరగడం గమనార్హం.
Next Story