Mon Dec 23 2024 16:49:17 GMT+0000 (Coordinated Universal Time)
“నారాయణ” పై ఐటీ మెరుపు దాడులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పెద్దయెత్తున [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పెద్దయెత్తున [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లో ఐటీ సోదాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యాయి. పెద్దయెత్తున ఆదాయపు పన్నును ఎగవేశారన్న ఆరపణలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ లోని నారాయణ, చైతన్య ప్రధాన కేంద్ర కార్యాలయపైనే ఈ ఐటీ సోదాలు జురుగుతున్నాయి. ఎన్ని శాఖలున్నాయి? ఎంత మంది విద్యార్ధులున్నారు? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.
Next Story