బ్రేకింగ్ : ఐటీ గ్రిడ్ కాదు.. మరో 14 కంపెనీలు కూడా….!!!
ఐటీ గ్రిడ్ తరహాలో మరో 14 కంపెనీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కంపెనీల వివరాలు సేకరించే పనిలో సిట్ అధికారులున్నారు. ఐటీ గ్రిడ్ అదేశాలతోనే ఈ 14 [more]
ఐటీ గ్రిడ్ తరహాలో మరో 14 కంపెనీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కంపెనీల వివరాలు సేకరించే పనిలో సిట్ అధికారులున్నారు. ఐటీ గ్రిడ్ అదేశాలతోనే ఈ 14 [more]
ఐటీ గ్రిడ్ తరహాలో మరో 14 కంపెనీలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. కంపెనీల వివరాలు సేకరించే పనిలో సిట్ అధికారులున్నారు. ఐటీ గ్రిడ్ అదేశాలతోనే ఈ 14 కంపెనీలన్నీ పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కంపెనీల పై దాడులకు సిట్ మరియు ప్రత్యేక బృందాలు సిద్ధమయ్యాయి. మాదాపూర్ ఐటీగ్రిడ్ కార్యాలయ లో సిట్ బృందం సోదాలు చేస్తుంది. .. క్లూస్ టీంతో కలిసి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తోంది. డాటాచోరీ కేసులో విచారణ మొదలైన తరువాత రెండోసారి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీగ్రిడ్ కార్యాలయంలో సిట్ అధికారులు శ్వేతా రెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆద్వర్యంలో తనిఖీ లు జరుగుతున్నాయి. ఐటీగ్రిడ్ కార్యాలయానికి చేరుకున్న సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కూడా చేరుకున్నారు. ఐటీ నిపుణుల సాయం తో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు.