Mon Dec 23 2024 15:19:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కేసుపై బాబు ఈ నిర్ణయం తీసుకోనున్నారా?
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ [more]
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ [more]
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలన్న నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేంద్ర ప్రభుత్వం జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని హైకోర్టు లో సవాల్ చేసే అంశాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారు. న్యాయపరమైన అంశాలపై ఆయన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.
- Tags
- andhrapradesh
- high court
- murder attempt case
- Nara Chandrababunaidu
- nia
- telugudesam party
- y.s.jagan mohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°¨à±à°à°
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- à°µà±.à°à°¸à±â.à°âà°âà°¨à±à°®à±à°¹âనౠరà±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
- హతà±à°¯à°¾à°¯à°¤à±à°¨à° à°à±à°¸à±
- à°¹à±à°à±à°°à±à°à±
Next Story