Mon Jan 06 2025 10:05:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణ ఫలితాలపై జగన్ స్పందన
తెలంగాణలో తిరుగులేని విజయం సాధించిన కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలన పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజలు చూపించారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతరుల మధ్య అపవిత్ర పొత్తును సైతం ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్నారు. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు.
Hearty congratulations KCRgaru!! @trspartyonline People have reinforced their faith in your good governance and completely rejected the unholy nexus between Congress, TDP and others.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2018
Next Story