Mon Dec 23 2024 19:22:40 GMT+0000 (Coordinated Universal Time)
వారెవ్వా…జగన్…!!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో మైలురాయి చేరుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఆయన ఇవాళ ఇచ్ఛాపురం నియోజవకర్గం బరువా క్రాస్ రోడ్స్ వద్ద [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో మైలురాయి చేరుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఆయన ఇవాళ ఇచ్ఛాపురం నియోజవకర్గం బరువా క్రాస్ రోడ్స్ వద్ద [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మరో మైలురాయి చేరుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఆయన ఇవాళ ఇచ్ఛాపురం నియోజవకర్గం బరువా క్రాస్ రోడ్స్ వద్ద 3600 కిలోమీటర్ల మైలురాయిని ఆయన చేరుకున్నారు. ఇందుకు గుర్తుగా ఆయన ఓ వేప ముక్కను నాటి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. జగన్ పాదయాత్ర వచ్చే బుధవారం ముగియనుంది. దీంతో ఇవాళ ఆయన చేరిన 3600 కిలోమీటర్ల మైలురాయి చివరిది కానుంది. మరో 30 కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చేయాల్సి ఉంది.
Next Story