Mon Dec 23 2024 02:23:18 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రికార్డ్ ఇదే….!!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార గీతం యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల కోసం ఆ పార్టీ రూపొందించిన ‘రావాలి జగన్ – కావాలి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార గీతం యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల కోసం ఆ పార్టీ రూపొందించిన ‘రావాలి జగన్ – కావాలి [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార గీతం యూట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నికల కోసం ఆ పార్టీ రూపొందించిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ పాటను ఇప్పటికే కోటి మంది యూట్యూబ్ లో వీక్షించారు. దేశంలో రాజకీయ ప్రచార గీతాల్లో ఈ పాట మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.
Next Story