Mon Dec 23 2024 19:10:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆ ఎమ్మెల్సీ పదవికి జగన్ ఛాయిస్ అతడే
ఎమ్మెల్సీ పదవికి జగన్ పేరు ఖరారు చేశారు. ఒక ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానానికి నిన్న [more]
ఎమ్మెల్సీ పదవికి జగన్ పేరు ఖరారు చేశారు. ఒక ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానానికి నిన్న [more]
ఎమ్మెల్సీ పదవికి జగన్ పేరు ఖరారు చేశారు. ఒక ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్థానానికి నిన్న మరణించిన పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ సుధాకర్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెనుమత్స కుటుంబానికి కూడా వైసీపీ సీనియర్ నేతలు తెలియపర్చినట్లు సమాచారం. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక జరగనుంది. అయితే పెనుమత్స కుటుంబానికి ఈ పదవి ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Next Story