Tue Dec 24 2024 00:55:22 GMT+0000 (Coordinated Universal Time)
Jaggareddy : జగ్గారెడ్డి వ్యాఖ్యల్లో నిజమెంత…? హైకమాండ్ ఆరా
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు. [more]
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు. [more]
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై పార్టీ ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజీ చేసే విధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం భావిస్తుంది. అయితే జగ్గారెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? పీసీసీ చీఫ్ పొరపాటు చేశారా? వంటి అంశాలను పార్టీ హైకమాండ్ పరిశీలిస్తుంది. ఈరోజు సాయంత్రం మాణిక్ ఠాగూర్ అధ్యక్షతన జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో దీనిపై చర్చించనున్నారు.
Next Story