Thu Dec 26 2024 12:01:01 GMT+0000 (Coordinated Universal Time)
వెల్లంపల్లికి జలీల్ ఖాన్ సవాల్
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ధ్వజమెత్తారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి సొమ్మును దోచుకుంటున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ధ్వజమెత్తారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి సొమ్మును దోచుకుంటున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ [more]
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ధ్వజమెత్తారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దుర్గగుడి సొమ్మును దోచుకుంటున్నారని జలీల్ ఖాన్ ఆరోపించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ టార్గెట్ వెయ్యి కోట్లను సంపాదించడమేనని జలీల్ ఖాన్ ఆరోపించారు. విజయవాడ అభివృద్ధిపైన, వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతిపైన చర్చించడానికి తాము సిద్దమని, అందుకు ఆయన సిద్ధమా? అని జలీల్ ఖాన్ సవాల్ విసిరారు.
Next Story