Mon Dec 23 2024 15:25:27 GMT+0000 (Coordinated Universal Time)
టిక్కెట్ ఇవ్వడం గొప్పా..? ప్రధానిని చేయడం గొప్పా?
అధికార టీఆర్ఎస్ పై సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ కూతురికి టిక్కెట్ ఇస్తే తామెందుకు మాట్లాడాలని అని అన్నారు. పీవీని కాంగ్రెస్ ప్రధానిని [more]
అధికార టీఆర్ఎస్ పై సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ కూతురికి టిక్కెట్ ఇస్తే తామెందుకు మాట్లాడాలని అని అన్నారు. పీవీని కాంగ్రెస్ ప్రధానిని [more]
అధికార టీఆర్ఎస్ పై సీనియర్ నేత జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ కూతురికి టిక్కెట్ ఇస్తే తామెందుకు మాట్లాడాలని అని అన్నారు. పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేయడం గొప్పా? లేక పీవీ కూతురికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడం గొప్పా? అని జానారెడ్డి ప్రశ్నించారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాకే ఆయన కూతురిగా గుర్తింపు వచ్చిందన్నారు. అందరిని టీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. లక్ష ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఏమయిందని ప్రశ్నించారు.
Next Story