Tue Dec 24 2024 14:15:09 GMT+0000 (Coordinated Universal Time)
కీలక భేటీలో…?
జనసేన, బీజేపీల సమావేశం ఈరోజు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన, బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. [more]
జనసేన, బీజేపీల సమావేశం ఈరోజు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన, బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. [more]
జనసేన, బీజేపీల సమావేశం ఈరోజు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జనసేన, బీజేపీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలిసింది. బీజేపీ తరుపున కన్నా లక్ష్మీనారాయణ తో పాటుగా సునీల్ దేవధర్, జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లు హాజరవుతారని సమాచారం. రెండు పార్టీలు ఏపీలో పరస్పర అవగాహనతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. ప్రధానంగా రాజధాని తరలింపు అంశంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కూడా చర్చించనున్నారు. సమావేశం తర్వాత రెండు పార్టీల నేతలు మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశముంది.
Next Story