Mon Dec 23 2024 09:42:53 GMT+0000 (Coordinated Universal Time)
కలసి బరిలోకి దిగుతున్నాయి.. ఇక్కడ కూడా
జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో బరిలోకి దిగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో [more]
జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో బరిలోకి దిగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో [more]
జనసేన, బీజేపీ కలిసి తెలంగాణలో బరిలోకి దిగుతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఇరుపార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే ఎన్నిస్థానాల్లో ..ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. త్వరలో జరగనున్న చర్చల్లో దీనిపై స్పష్టత వస్తుందని జనసేన, బీజేపీ నాయకులు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు పార్టీలు కలసి పోటీ చేసి అత్యధిక వార్డులను కైవసం చేసుకుంటామని వారు చెప్పారు. పది డివిజన్లను బీజేపీ జనసేనకు కేటాయించింది. 12 డివిజన్లలో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
Next Story