Wed Dec 25 2024 16:40:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ – కేటీఆర్ భేటీపై జనసేనలో చర్చ
వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవాళ ఆ పార్టీల [more]
వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవాళ ఆ పార్టీల [more]
వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై జనసేన పార్టీలో చర్చ జరుగుతోంది. ఇవాళ ఆ పార్టీల నేతల సమావేశంలో ఈ భేటీపై చర్చిస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ – జగన్ కలిస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే ఈ భేటీ జరుగుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ తో కొంత సఖ్యతతో ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా జగన్ తో టీఆర్ఎస్ కలవడం అవకాశవాదం అని విమర్శించిన సంగతి తెలిసిందే.
Next Story