Wed Dec 25 2024 02:23:29 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికలకు జనసేన దూరం
త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన [more]
త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన [more]
త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగానే జనసేన ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ ప్రకటించింది. ఎవరైనా స్వతంత్ర అభ్యర్థులుగా పార్టీ నేతలు పోటీ చేయదలచుకుంటే వారికి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Next Story