Mon Dec 23 2024 14:03:57 GMT+0000 (Coordinated Universal Time)
ఏకగ్రీవాలపై హైకోర్టుకు జనసేన…నేడు విచారణ?
ఏడాది క్రితం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ హైకోర్టులో జనసేన పిటీషన్ వేసింది. ఈరోజు [more]
ఏడాది క్రితం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ హైకోర్టులో జనసేన పిటీషన్ వేసింది. ఈరోజు [more]
ఏడాది క్రితం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలంటూ హైకోర్టులో జనసేన పిటీషన్ వేసింది. ఈరోజు ఈ అంశంపై చర్చకు వచ్చే అవకాశముంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన డిమాండ్ చేస్తుంది. అధికార వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి కొందరు నామినేషన్లు వేయలేకపోయారని జనసేన వాదిస్తుంది.
Next Story