Mon Dec 23 2024 09:57:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైకోర్టులో జనసేన హౌస్ మోషన్ పిటీషన్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలంటూ జనసేన ఈ పిటీషన్ ను దాఖలు [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలంటూ జనసేన ఈ పిటీషన్ ను దాఖలు [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ హౌస్ మోషన్ పిటీషన్ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ను నిలుపుదల చేయాలంటూ జనసేన ఈ పిటీషన్ ను దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మండల, జడ్పీటీసీ ఎన్నికలపై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడాన్ని జనసేన తప్పుపట్టింది. ఇప్పటికే బీజేపీ దీనిపై పిటీషన్ వేసింది. మరికాసేపట్లో ఈ పిటీషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story