Mon Dec 23 2024 14:25:01 GMT+0000 (Coordinated Universal Time)
పంచాయతీ ఎన్నికల్లో జనసేన లెక్కలివే
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని జనసేన పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ పదవులు గెలుచుకున్నామన్నారు. [more]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని జనసేన పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ పదవులు గెలుచుకున్నామన్నారు. [more]
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని జనసేన పార్టీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ పదవులు గెలుచుకున్నామన్నారు. 1576ఉప సర్పంచ్ పదవులు జనసేన పార్టీకి దక్కాయని ప్రకటించింది. అలాగే 4,456 వార్డుల్లో కూడా జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారన్నారు. తమ పార్టీకి 27 శాతం ఓట్లు లభించాయని జనసేన అధికారికంగా ప్రకటించింది.
Next Story