Tue Dec 24 2024 00:10:44 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కాదట… నాదెండ్లేనట
జనసేన పార్టీ మరోసారి సమావేశాలు నిర్వహిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. [more]
జనసేన పార్టీ మరోసారి సమావేశాలు నిర్వహిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. [more]
జనసేన పార్టీ మరోసారి సమావేశాలు నిర్వహిస్తుంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసన ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఉత్తరాంధ్ర పార్టీ సంస్థాగత సమావేశాలు సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్ జిల్లా నేతలతో రేపటి నుంచి నాదెండ్ల మనోహర్ సమావేశాలు నిర్వహిస్తారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story