Mon Dec 23 2024 05:50:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జనసేన సమావేశం.. కీలక అంశాలపై చర్చ
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు సమావేశం కానుంది. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం ఇటీవల [more]
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు సమావేశం కానుంది. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం ఇటీవల [more]
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు సమావేశం కానుంది. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై ఉద్యమ దిశగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఇసుక కొరత, జాబ్ క్యాలండర్ వంటి సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచారణను కమిటీ రూపొందించనుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు.
Next Story