Mon Dec 23 2024 08:48:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టోక్యో ఒలంపిక్స్ వాయిదా
జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. [more]
జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. [more]
జపాన్ ప్రభుత్వం టోక్యో ఒలంపిక్స్ ను వాయిదా వేసింది. ఒక ఏడాది పాటు ఒలంపిక్స్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఒలంపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ తో ప్రపంచం వణికిపోతుండటంతో ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏ దేశం నుంచి పార్టిసిపేషన్ ఉండదు. అయితే ఒక దశలో ఒలంపిక్స్ ను జరపాలని నిర్ణయించింది. అయితే రోజు రోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ఒలంపిక్స్ ను వాయిదా వేయక తప్పలేదు.
Next Story