Fri Dec 27 2024 02:16:23 GMT+0000 (Coordinated Universal Time)
జార్ఖండ్ ఎన్నికలు ఈ నెలాఖరు నుంచే
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ [more]
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ [more]
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. డిసెంబరు 20న తుది దశ పోలింగ్ జరగనుంది. నవంబరు 30న తొలి విడత పోలింగ్ జరగనుంది. డిసెంబరు 23న జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. వచ్చే జనవరి 5వ తేదీతో జార్ఖండ్ ప్రభుత్వం కాలపరిమితి ముగిసిపోతోంది.
Next Story