Fri Dec 20 2024 14:48:24 GMT+0000 (Coordinated Universal Time)
భయపెట్టాలంటే కుదరదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ నేతలను జగన్ అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఒక్కోె [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ నేతలను జగన్ అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఒక్కోె [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ నేతలను జగన్ అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఒక్కోె నేత అరెస్ట్ తో జగన్ పతనం ప్రారంభమయినట్లేనని జవహర్ అన్నారు. జగన్ కక్ష సాధింపు చర్యలను ప్రజలే ఈసడించుకుంటున్నారని జవహర్ అన్నారు. అమూల్ కోసమే ధూళిపాళ్ల నరేంద్రను జగన్ అరెస్ట్ చేయించారని జవహర్ ఆరోపించారు.
Next Story