Mon Nov 18 2024 01:36:47 GMT+0000 (Coordinated Universal Time)
ఇన్ని సంఘటనలు జరుగుతున్నా నేర్చుకోరా?
ఎన్ని సంఘటనలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా [more]
ఎన్ని సంఘటనలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా [more]
ఎన్ని సంఘటనలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని మాజీ మంత్రి జవహర్ అన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. రుయా సంఘటన మొదటిది కాదని, ఇకనైనా జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని జవహర్ హితవు పలికారు. ప్రణాళికతో కూడిన వ్యవస్థ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటలను చోటు చేసుకుంటున్నాయని జవహర్ అన్నారు. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యేలేనని జవహర్ అన్నారు.
Next Story