Tue Dec 24 2024 02:09:33 GMT+0000 (Coordinated Universal Time)
బాబు అన్న ఆ మాటే కొంపముంచింది
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి తాత్కాలికమంటూ అన్న మాటలే ఇప్పుడు ఇబ్బంది పెట్టాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాత్కాలికం అంటూ చంద్రబాబు చెప్పడం వల్లనే [more]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి తాత్కాలికమంటూ అన్న మాటలే ఇప్పుడు ఇబ్బంది పెట్టాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాత్కాలికం అంటూ చంద్రబాబు చెప్పడం వల్లనే [more]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి తాత్కాలికమంటూ అన్న మాటలే ఇప్పుడు ఇబ్బంది పెట్టాయని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాత్కాలికం అంటూ చంద్రబాబు చెప్పడం వల్లనే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధానిని మార్చేందుకు సిద్ధమయిందన్నారు. ఇది పిచ్చిపని అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజధానిని మార్చడం అంత సులువు కాదన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమవాసులు విశాఖపట్నం వెళ్లాలంటే కుదిరేపని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి ఖర్చు లేకుండా అమరావతిలో పదేళ్ల పాటు పాలన సాగించ వచ్చని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
Next Story