Tue Dec 24 2024 17:32:01 GMT+0000 (Coordinated Universal Time)
బాబుపై జేసీ సెన్సేషనల్ కామెంట్స్
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. దేశంలో మోదీ [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. దేశంలో మోదీ [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. దేశంలో మోదీ హవా కొనసాగుతుందన్నారు. అందుకే నేతలు బీజేపీలో చేరుతున్నారని జేసీ అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలు గల్లంతవుతాయన్నారు. జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలయిందన్నారు. వైఎస్ జగన్ వందరోజుల పాలనపై తాను మాట్లాడనని, ఏడాది తర్వాతనే మాట్లాడతానని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
Next Story