Fri Dec 27 2024 03:23:00 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలోనూ వైసీపీదే విజయం…. జేసీ జోస్యం
తిరుపతిలోనూ వైసీపీదే గెలుపని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీదే గెలుపు ఉంటుందని జేసీ దివాకర్ [more]
తిరుపతిలోనూ వైసీపీదే గెలుపని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీదే గెలుపు ఉంటుందని జేసీ దివాకర్ [more]
తిరుపతిలోనూ వైసీపీదే గెలుపని మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఏపీలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీదే గెలుపు ఉంటుందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే చంద్రబాబుతో కలసి నడవడం ఒక్కటే మార్గమని, అంతకు మించి బీజేపీకి వేరే దారి లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నేత అని అందుకే ఆయనంటే తనకు అభిమానమని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Next Story