Tue Dec 24 2024 16:56:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ పై మళ్లీ జేసీ
రివర్స్ టెండరింగ్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వ ధనం ఆదా అయితే స్వాగతించాల్సిన [more]
రివర్స్ టెండరింగ్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వ ధనం ఆదా అయితే స్వాగతించాల్సిన [more]
రివర్స్ టెండరింగ్ పై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వ ధనం ఆదా అయితే స్వాగతించాల్సిన విషయమన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచిదేనని చెప్పారు. రివర్స్ టెండర్లలో పాత కాంట్రాక్టర్లకే మళ్లీ దక్కడం సంతోషమని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వం, కాంట్రాక్టరు కుమ్మక్కయితే అది తప్పు అని చెప్పారు. ఈ పనిలో నష్టమొచ్చినా… మరో పనిలో సర్దుతామని కాంట్రాక్టరుకు ప్రభుత్వం చెప్పినా దానిని తప్పుపట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు.
Next Story