Mon Dec 23 2024 06:52:46 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ షర్మిలపై జేసీ షాకింగ్ కామెంట్స్
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ షర్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్ షర్మిలకు ఇంట్రస్ట్ లేదన్నారు. కేవలం ప్రాక్టీస్ కోసం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ షర్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్ షర్మిలకు ఇంట్రస్ట్ లేదన్నారు. కేవలం ప్రాక్టీస్ కోసం [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వైఎస్ షర్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాజకీయాలపై వైఎస్ షర్మిలకు ఇంట్రస్ట్ లేదన్నారు. కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నారన్నారు. ఏడాది మాత్రమే వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయాలు నడుపుతారని జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏడాది తర్వాత ఏపీలో వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తారన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఐదు శాతం ఓట్లు కూడా రావని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story