Mon Dec 23 2024 18:48:20 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డికి జేసీ పరోక్ష సవాల్
తాడిపత్రి హిస్టరీ, జాగ్రఫీ తెలియని వాళ్లు మున్సిపాలిటీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పరోక్షంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే [more]
తాడిపత్రి హిస్టరీ, జాగ్రఫీ తెలియని వాళ్లు మున్సిపాలిటీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పరోక్షంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే [more]
తాడిపత్రి హిస్టరీ, జాగ్రఫీ తెలియని వాళ్లు మున్సిపాలిటీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పరోక్షంగా ఆయన వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై విమర్శలు చేశారు. పర్సంటేజీ తీసుకునే వారికి అభివృద్ధి గురించి తెలియదని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వారికి మున్సిపాలటీపై అవగాహన ఉందని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తాను కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లకు అవగాహన కల్పించడం తప్పా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story