Tue Dec 24 2024 01:40:52 GMT+0000 (Coordinated Universal Time)
కోర్టులోనే తేల్చుకుంటాం
తాడిపత్రి మున్సిపాలిటీలో తిరిగి నామినేషన్ల స్వీకరణకు అనుమతించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాము ఇప్పటికే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తీర్పు [more]
తాడిపత్రి మున్సిపాలిటీలో తిరిగి నామినేషన్ల స్వీకరణకు అనుమతించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాము ఇప్పటికే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తీర్పు [more]
తాడిపత్రి మున్సిపాలిటీలో తిరిగి నామినేషన్ల స్వీకరణకు అనుమతించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు. తాము ఇప్పటికే దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్కక్తం చేశారు. గతంలో నామినేషన్లు వేసిన సమయంలో అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా వాలంటీర్ల జోక్యం ఎన్నికలలో లేకుండా చూసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి కోరారు.
Next Story