Tue Dec 24 2024 01:59:31 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సభ్యుల మద్దతు లభించడంతో మున్సిపల్ ఛైర్మన్ [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సభ్యుల మద్దతు లభించడంతో మున్సిపల్ ఛైర్మన్ [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సభ్యుల మద్దతు లభించడంతో మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డిని సభ్యులు ఎన్నుకున్నారు. బెంగళూరు నుంచి నేరుగా తన వర్గం కౌన్సిలర్లతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ సభ్యులతో పాటు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి బలపర్చారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు.
Next Story