Mon Dec 23 2024 19:30:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మీసం మెలేసిన జేసీపై పోలీసులు కేసు నమోదు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 152 [more]
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 152 [more]
జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పై 152 ఎ 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మీసం మెలేసి రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు వైసీపీ పై కూడా ఆయన చేసిన వ్యాఖ్యలను, రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు, శాంతి భద్రతలకు భంగం కల్గించేలా ఉన్నందున జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story