Mon Dec 23 2024 15:22:47 GMT+0000 (Coordinated Universal Time)
సోదరుడి అరెస్ట్ పై జేసీ ఏమన్నారంటే?
తన సోదరుడి అరెస్ట్ పై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఏమాత్రం సంబంధం లేని అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ [more]
తన సోదరుడి అరెస్ట్ పై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఏమాత్రం సంబంధం లేని అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ [more]
తన సోదరుడి అరెస్ట్ పై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తన సోదరుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. ఏమాత్రం సంబంధం లేని అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ నేతలకు అరెస్ట్ లు ఒక ఆటలా మారిపోయిందన్నారు. తాము న్యాయస్థానంలోనే ఈ అరెస్ట్ లపై తేల్చుకుంటామని చెప్పారు. కక్ష సాధింపు చర్యలు వైసీపీ మానుకోవాలని జేసీ దివాకర్ రెడ్డి కోరారు.
చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అట్టుడికిపోతుందని, అందుకే వాళ్లను అరెస్ట్ చేయడం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
Next Story