Sat Apr 05 2025 00:29:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉపసంహరణ నిర్ణయం సరైనదే
అఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం సరైన చర్యేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని ఆయన తెలిపారు. తాలిబాన్లను కట్టడి చేయడంలో [more]
అఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం సరైన చర్యేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని ఆయన తెలిపారు. తాలిబాన్లను కట్టడి చేయడంలో [more]

అఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం సరైన చర్యేనని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అన్నారు. బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైనదేనని ఆయన తెలిపారు. తాలిబాన్లను కట్టడి చేయడంలో ఆఫ్ఘాన్ ప్రభుత్వం విఫలమయిందని జోబైడెన్ అభిప్రాయపడ్డారు. ఇరవై ఏళ్ల నుంచి అమెరికా సైన్యం తాలిబాన్లను కట్టడి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బలగాల ఉపసంహరణకు ఇదే సరైన సమయమని జోబైడెన్ వ్యాఖ్యానించారు. ఆప్ఫనిస్థాన్ లో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం తమ లక్ష్యం కాదని జో బైడెన్ పేర్కొన్నారు.
Next Story