Sun Dec 22 2024 16:32:07 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి గీత దాటిన జోగి రమేష్
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఆయన వాలంటీర్లను వైసీపీకే ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో [more]
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఆయన వాలంటీర్లను వైసీపీకే ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో [more]
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోసారి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఆయన వాలంటీర్లను వైసీపీకే ఓటు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయంది. గూడూరు మండలం తరకటూరులో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలంటూ జోగి రమేష్ వాలంటీర్లను ఆదేశిండంపై విమర్శలు వెల్లువెత్తుతుతున్నాయి. ప్రతి వాలంటీర్ తమ పరిధిలోని యాభై కుటుంబాల చేత వైసీపీకి అనుకూలంగా ఓటు వేయించాలని జోగిరమేష్ వత్తిడి తెచ్చారు.
Next Story