Sun Dec 22 2024 16:08:29 GMT+0000 (Coordinated Universal Time)
తనపై ఒక కేసు పెడితే..?
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలుగు తాలిబన్ పార్టీగా మారిందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనపై కేసులు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీని కలవడమేంటని జోగి రమేష్ ప్రశ్నించారుక. తాను చంద్రబాబు మాదిరి ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయలేదని జోగి రమేష్ వివరించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అప్పట్లో చంద్రబాబు దళితులు, బీసీలపై చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి కేసులు నమోదు చేయాలని జోగి రమేష్ ప్రశ్నించారు.
Next Story