Mon Dec 23 2024 13:12:11 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతుల కోసం చంద్రబాబు
అమరావతి రాజధాని కోసం నేడు జాయింట్ యాక్షన్ కమిటి బహిరంగ సభ నిర్వహిస్తోంది. నేటకి రాజధాని ఉద్యమానికి 365 రోజులు పూర్తయింది. రాయపూడి వద్ద ఈ సభను [more]
అమరావతి రాజధాని కోసం నేడు జాయింట్ యాక్షన్ కమిటి బహిరంగ సభ నిర్వహిస్తోంది. నేటకి రాజధాని ఉద్యమానికి 365 రోజులు పూర్తయింది. రాయపూడి వద్ద ఈ సభను [more]
అమరావతి రాజధాని కోసం నేడు జాయింట్ యాక్షన్ కమిటి బహిరంగ సభ నిర్వహిస్తోంది. నేటకి రాజధాని ఉద్యమానికి 365 రోజులు పూర్తయింది. రాయపూడి వద్ద ఈ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నేతలు కూడా ఈ సభకు హాజరుకానున్నరాు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ 29 గ్రామాల ప్రజలు ఏడాదిగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు 30 వేల మంది హాజరుకానున్నారు.
Next Story