Mon Dec 23 2024 11:29:03 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాజధాని బంద్
రాజధాని ప్రాంతంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. మందండంలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో [more]
రాజధాని ప్రాంతంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. మందండంలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో [more]
రాజధాని ప్రాంతంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ కు పిలుపునిచ్చింది. మందండంలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జీకి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో నేడు బంద్ పాటించాలని జేఏసీ పిలుపు నిచ్చింది. దీంతో నేడు 29 గ్రామాల్లో బంద్ పాటించనున్నారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. నేడు బంద్ ఉన్నా తమ ఆందోళనలు కొనసాగుతాయన్నారు. బంద్ కు అందరూ సహకరించాలని జేఏసీ వ్యాపారసంస్థలను కోరింది. రైతులు, మహిళలపై పోలీసుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
Next Story