Thu Dec 26 2024 08:14:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తిరుపతి ఎన్నికలో జేపీ నడ్డా ప్రచారం
ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విజయయాత్ర [more]
ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విజయయాత్ర [more]
ఈరోజు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనున్నారు. బీజేపీ, జనసేన సంయుక్తంగా ఏర్పాటు చేసిన విజయయాత్ర సభలో జేపీ నడ్డా పాల్గొనను్నారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో ఈ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో మరో కేంద్ర మంత్రి మురళీధరన్ కూడా పాల్గొననున్నారు. ఈ సభకు బీజేపీ, జనసేన నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్ లో ఉన్నందున ఆయన పాల్గొనే అవకాశం లేదు.
Next Story