Mon Dec 23 2024 19:22:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్వీ రమణ పేరును ప్రతిపాదించిన బోబ్డే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఎన్వీ రమణ పేరును రాష్ట్రపతికి సీజేఐ బోబ్డే [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఎన్వీ రమణ పేరును రాష్ట్రపతికి సీజేఐ బోబ్డే [more]
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఎన్వీ రమణ పేరును రాష్ట్రపతికి సీజేఐ బోబ్డే సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖకు కూడా బోబ్డే లేఖ రాశారు. ఏప్రిల్ 23వ తేదీన బోబ్డే పదవి విరమణ చేయనున్నారు. ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు. అయితే బాబ్డే సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి కొలీజియంకు పంపాల్సి ఉంది.
Next Story