Wed Dec 25 2024 02:56:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన కేసీఆర్
తెలంగాణ గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వారిని [more]
తెలంగాణ గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వారిని [more]
తెలంగాణ గత రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. ఇరవై నాలుగు గంటల పాటు ప్రజలు ఇళ్లు వదలి రావద్దని కేసీఆర్ ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Next Story