Tue Dec 24 2024 13:11:20 GMT+0000 (Coordinated Universal Time)
హుజూరాబాద్ ప్రజలతో కేసీఆర్
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈనెల 26వ తేదీన ప్రగతి భవన్ లో ప్రజలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు [more]
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈనెల 26వ తేదీన ప్రగతి భవన్ లో ప్రజలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు [more]
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈనెల 26వ తేదీన ప్రగతి భవన్ లో ప్రజలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశఆరు. దళితబంధుపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం కేసీఆర్ ను కలిసే వారి ఎంపిక కూడా పూర్తయింది. వీరితో కేసీఆర్ ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశం అవుతారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ప్రజలతో ముఖాముఖి ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story