Tue Dec 24 2024 13:45:29 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రగతి భవన్ లో కేసీఆర్
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతుంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం [more]
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతుంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం [more]
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ సమావేశం కొనసాగుతుంది. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే కేసీఆర్ ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. దీనిపై చర్చించేందుకు హుజూరాబాద్ నుంచి ఎంపిక చేసిన కొందరిని ప్రగతి భవన్ కు రప్పిస్తున్నారు. మహిళలు, పురుషులతో పాటు అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. దళితబంధు కార్యక్రమంపై కేసీఆర్ వీరితో చర్చించనున్నారు.
Next Story